Naar de inhoud
GiftCoves
Nenu Evaru

Nenu Evaru

€ 1,87

bij 1 winkel

Streepjescode: 1230004685340

Alle aanbiedingen

We verdienen mogelijk commissie als je via deze link koopt. Wat jij betaalt verandert niet.

Over dit product

About author: నేను ఒక అందమైన అబద్ధాన్ని లోకానికి కనిపించని ఒక అంధకారాన్ని నా జీవితాన్ని చీకటి చిదిమేస్తున్నా మొద్దు బారిన నా అమాయకపు ప్రపంచంలో వెలుగు నింపాలనే ఆశతో చదరంగం అయిన జీవితాన్ని అక్షర సమరంతో నెట్టుతూ గెలుపు కోసం పోరాడుతున్న ఉక్కు వనితను....! ఇది నా బిరుదు కాదు నా నామ వాచకం. * Profession : degree final year Food science * Summary of the book: లోకంలో అనాధలుగా మిగులుతున్న కొందరి అభాగ్యుల కథలకు కారణం కొందరి అవివేక మనస్తత్వులు. వారికి ఈ జీవితం గుణ పాఠం కచ్చితంగా నేర్పుతుంది...కానీ మంచేదో చేడేదో తెలుసుకునే లోపు అంతా వారి చేయి దాటి పోతుంది. ఒకవేళ అదే జీవితాన్ని సమయస్ఫూర్తితో ముందుకు నడిపితే మన జీవితమే కాదు ఇతరుల జీవితాన్ని కూడా సరి చెయ్యొచ్చు....! కల్పితమైన ఇలాంటి కొన్ని కథలు కూడా కొందరిని మార్చవచ్చేమో..! అనేదే ఈ కథ ముఖ్య సారాంశం.

Omschrijving aangeleverd door bol.com.

Inloggen

Vul je e-mailadres in en we sturen je een link. Geen wachtwoord om te onthouden.

Doorgaan met Google
of